ఆంక్షలు లేని రుణమాఫీ కోరుతూ 22న ఖేడ్ లో బిఆర్ఎస్ నిరసన

81பார்த்தது
ఆంక్షలు లేని రుణమాఫీ కోరుతూ 22న ఖేడ్ లో బిఆర్ఎస్ నిరసన
ఎలాంటి ఆంక్షలు లేకుండా నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులందరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేయడం జరుగుతుంది కావున పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాద్యులు హాజరు కావాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி