జిల్లాలో 3. 81 శాతం వర్షపాతం నమోదు

58பார்த்தது
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము వరకు 3. 81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో అత్యధికంగా సిర్గాపూర్ లో 85. 1 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వటపల్లిలో 1. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி