ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణేలు తీసుకోవాలి

68பார்த்தது
ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణేలు తీసుకోవాలి
మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సులో పది రూపాయల నాణాలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్ ప్రభులత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. కండక్టర్లు ఎవరైనా తీసుకోకుంటే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி