ఉమా సంగమేశ్వరాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు

54பார்த்தது
ఉమా సంగమేశ్వరాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు
నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండవ సోమవారం అర్చకులు సంగప్ప, జగదీష్ స్వామి అధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు జరిపించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி