పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలి

59பார்த்தது
పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న మూడు డీజీలను వెంటనే చెల్లించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. మునిపల్లిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி