మిలాద్- ఉన్- నబి లో పాల్గొన్న మహబూబ్ పటేల్

85பார்த்தது
మిలాద్- ఉన్- నబి లో పాల్గొన్న మహబూబ్ పటేల్
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మిలాద్- ఉన్- నబి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మత పెద్ద మహమ్మద్ ప్రవక్త గురించి సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ పటేల్, మాజీ సర్పంచ్ సలీం, గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி