చౌటకుర్ లో హనుమాన్ చాలీసా పారాయణ కార్య క్రమం

77பார்த்தது
చౌటకుర్ లో హనుమాన్ చాలీసా పారాయణ కార్య క్రమం
చౌటకుర్ మండలంలో ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్య క్రమంలో భాగంగా 14వ ఆదివారం వెండికోల్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ చౌటకూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. వచ్చే ఆదివారం లింగంపల్లిలో ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி