పంచాయతీ పాలకవర్గానికి ఘనంగా వీడ్కోలు

584பார்த்தது
పంచాయతీ పాలకవర్గానికి ఘనంగా వీడ్కోలు
రాయికోడ్ మండలం అల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ ల పదవీకాలం జనవరి 31వ తారీకుతో ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం గ్రామంలో పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్తులు, పెద్దలు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలకడం జరిగింది. సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేయడంలో తనకు అన్నివిధాల సహకరించిన ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி