హనుమాన్ దేవాలయంలో ఏకాదశి భజన కార్యక్రమం

61பார்த்தது
చౌటకూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఆషాఢ మాసం ఏకాదశి పురస్కరించుకుని హనుమాన్ దేవాలయంలో కాశీవిశ్వేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ప్రతినెలా ఏకాదశి రోజున భజన కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వేశ్వర భజన మండలి సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி