శివంపేట్ లో ఆయుర్వేద వైద్య శిబిర కార్యక్రమం

78பார்த்தது
శివంపేట్ లో ఆయుర్వేద వైద్య శిబిర కార్యక్రమం
చౌటకూర్ మండలం శివంపేట్ గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చౌటకూర్ వారి అధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపు నందు రక్తపోటు, మధుమేహం, షుగర్, కీళ్లనొప్పులు, నడుమునొప్పి, అర్శమొలల వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ఆర్ శ్రీకాంత్, డీపీఎం రవి, గ్రామ సెక్రెటరీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி