ఇన్‌చార్జ్ మండల విద్యాధికారిగా అంజయ్య

73பார்த்தது
ఇన్‌చార్జ్ మండల విద్యాధికారిగా అంజయ్య
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల ఇన్‌చార్జ్ మండల విద్యాధికారిగా అంజయ్యను నియమించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన ఇన్‌చార్జ్ మండల విద్యాధికారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி