రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్న యువకుడు

71பார்த்தது
రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్న యువకుడు
సంగారేడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికత్సపొందుతున్న అందోల్ మండలం అక్సాన్ పల్లి గ్రామానికి చెందిన అంజయ్యకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరంకాగా సమాచారం తెలుసుకున్న కె. కె లడ్డు చిరు వెంటనే స్ప దించి కోశాధికారి సుమన్ కు సమాచారం అందించారు. వారు వెంటనే తాళ్ళపల్లి నవీన్ గౌడ్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి వచ్చి బి పాజిటివ్ రక్తదానం చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி