ఐఫా అవార్డుల్లో తళుక్కుమని మెరిసిన సమంత

69பார்த்தது
ఐఫా అవార్డుల్లో తళుక్కుమని మెరిసిన సమంత
ప్రముఖ హీరోయిన్ సమంత ఐఫా ఉత్సవం అవార్డుల వేడుకలో తళుక్కుమని మెరిశారు. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐఫా ఫిలిం ఫెస్టివల్‌లో పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు సందడి చేయగా.. వీరిలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో సమంత ఆకుపచ్చ-నీలం రంగు డ్రెస్‌లో కనిపించారు. ఐఫా వేడుకల్లో సమంత 'ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకునేటప్పుడు సమంత మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించారు.

தொடர்புடைய செய்தி