శబ్ధ కాలుష్యంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం

72பார்த்தது
శబ్ధ కాలుష్యంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల శబ్ధానికి గుండెపోటుతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువైందని పరిశోధకులు చెబుతున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ శబ్దంలో ప్రతి 10 డెసిబెల్ పెరుగుదలతో మధుమేహం, గుండెపోటుతో సహా ఇతర హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 3.2 శాతం పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే ట్రాఫిక్ శబ్దం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల స్థాయిలు పెరిగి అధిక రక్తపోటు, రక్తనాళాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி