SLBC టన్నెల్‌లో 44వ రోజు రెస్క్యూ ఆపరేషన్ (వీడియో)

65பார்த்தது
SLBC టన్నెల్‌లో 44వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగతుంది. రెస్క్యూలో 12 బృందాలు, 650 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాద ప్రాంతం 30 మీటర్ల పరిధిలో డేంజర్ జోన్‌గా కంచె ఏర్పాటు చేశారు. ప్రమాద ప్రాంతంలో భారీగా ఊట నీరు వస్తుండటంతో భారీ మోటార్లతో బయటికిపంపిస్తున్నారు. NGRI, GSI సూచనల మేరకు టన్నెల్ లో తవ్వకాలు చేస్తున్నారు. లేజర్, ప్లాస్మా కట్టర్లతో అడ్డుగా పడి ఉన్న ఇనము శిథిలాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కట్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி