OTTలోకి ‘ప్రతినిధి-2’.. ఎప్పుడో తెలుసా? (Video)

62பார்த்தது
నారా రోహిత్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి-2 చిత్రం తాజాగా ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఆహా ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி