రేణుకాస్వామి తల, ఛాతీపై తన్నాను: పోలీసులకు చెప్పిన నటుడు దర్శన్

77பார்த்தது
రేణుకాస్వామి తల, ఛాతీపై తన్నాను: పోలీసులకు చెప్పిన నటుడు దర్శన్
జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప.. త‌న అభిమాని రేణుకాస్వామిపై చేసిన దాడిని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. 'నేను చూసే సమయానికే రేణుకాస్వామిపై దాడి జరిగింది. నేను అతడి ఛాతీ, మెడ, తలపై త‌న్నాను. తన చెప్పుతో కొట్టమని నటి పవిత్ర గౌడకు చెప్పాను' అని పోలీసులకు దర్శన్ చెప్పినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி