రికార్డుల స్వాధీనం చేసుకున్న సిట్

76பார்த்தது
రికార్డుల స్వాధీనం చేసుకున్న సిట్
శ్రీవారి లడ్డూ కోసం వాడే నెయ్యి, యాలకులు, కలకండ, చక్కెరతోపాటు నైవేధ్యానికి వాడే నూనె, ఇతర సరుకుల కొనుగోలు రికార్డులను టిటిడి మార్కెట్‌ విభాగం నుంచి సిట్‌ బృందం స్వాధీనం చేసుకుంది. వీటిని తిరుపతిలోని పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో ఒక బృందం పరిశీలిస్తోంది. గత ఐదేళ్లలోనూ, అంతకు ముందు ఐదేళ్లలోనూ టిటిడికి ఎంత నెయ్యి వచ్చింది? ఎన్ని రకాల సరుకులు వచ్చాయి? వాటి నాణ్యతపై ఆరా తీస్తోంది. మూడో బృందం ఇవాళ లడ్డూపోటు, అన్నదానం తయారీ విభాగం, లడ్డూ విక్రయశాలను పరిశీలించనుంది.

தொடர்புடைய செய்தி