ఆర్సీబీ హిట్టర్ పడిక్కల్ ఔట్

52பார்த்தது
ఆర్సీబీ హిట్టర్ పడిక్కల్ ఔట్
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ స్టార్ హిట్టర్ పడిక్కల్ ఔట్ అయ్యాడు. విగ్నేష్ బౌలింగ్‌లో 37 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ ( 53*) పటిదార్ (2*) ఉండగా ఆర్సీబీ 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.

தொடர்புடைய செய்தி