రేవ్ పార్టీ: న‌టి హేమ‌కు నోటీసులు జారీ

42251பார்த்தது
రేవ్ పార్టీ: న‌టి హేమ‌కు నోటీసులు జారీ
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ రక్తం నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.

தொடர்புடைய செய்தி