రామంతాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కంటికి కునుకు లేకుండా చేస్తున్నది

68பார்த்தது
రామంతాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కంటికి కునుకు లేకుండా చేస్తున్నది
రామంతాపూర్‌: కాంగ్రెస్‌ను గెలిపించిన ఖర్మానికి పేద ప్రజల కంటికి కునుకు లేకుండా చేస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. బుధవారం రామంతాపూర్‌ బాలకృష్ణానగర్‌ మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీనది పక్కన 30 ఏండ్లుగా నివాసముంటున్న పేద ప్రజల ఇండ్లు కూల గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు డీపీఆర్‌ సిద్ధం చేయలేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி