షాద్ నగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

72பார்த்தது
షాద్ నగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్, ఫరూఖ్ నగర్, కేశంపెట్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ పట్టణానికి చెందిన 76 మంది లబ్ధిదారులుకు 19, 39, 500 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గురువారం లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி