గణనాథునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

50பார்த்தது
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా 50 ఏళ్ల చరిత్ర గల ఏకైక గణనాథుడు వద్ద గురువారం షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, లింగారెడ్డి గూడ అశోక్, గంటెలా శంకరయ్య, రంగంపల్లి నారాయణ గౌడ్, వెంకటేష్ , ధనంజయ, మంగలి రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you