డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

80பார்த்தது
డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో ఆకస్మికంగా ఆగి నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగంతో చేయడంతో పాటు నాణ్యతను పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி