ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

70பார்த்தது
ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారని, ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు అని ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలని షాద్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, అన్నారు. ఆదివారం 16వ వార్డులోని కుంట బడిలో లైన్స్ క్లబ్ హైదరాబాద్ కోఠి వారి సౌజన్యంతో స్థానిక నేత ఓగ్గు కిషోర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி