కళాశాల నిర్మాణం.. విరాళాల జోరు

66பார்த்தது
కళాశాల నిర్మాణం.. విరాళాల జోరు
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమి పూజ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల నిర్మాణం నిమిత్తం భారీ ఎత్తున విరాళాలు అందించేందుకు పలువురు ముందుకు వచ్చారు. పెంజర్ల గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డి 25 లక్షల ప్రకటించగా నరేందర్ రెడ్డి 6 లక్షలు ప్రకటించారు. న్యాయవాది బసప్ప 5 లక్షలు, దండు వాసు 5 లక్షలు చొప్పున ప్రకటించగా పలబట్ల పాండురంగం కళాశాలలో ఆరో ప్లాంట్ ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி