షాద్ నగర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

60பார்த்தது
షాద్ నగర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
దొరల పెత్తనాన్ని ఎదురించి రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత, దొరల గడిలను గడగడలాడించిన విప్లవ మూర్తి చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు కొనియాడారు. మంగళవారం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ తదితరులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி