ఎమ్మెల్యేల లెటర్లను అనుమతించండి: షాద్ నగర్ ఎమ్మెల్యే

53பார்த்தது
ఎమ్మెల్యేల లెటర్లను అనుమతించండి: షాద్ నగర్ ఎమ్మెల్యే
ఏపీ-తెలంగాణ వేరుపడ్డప్పటికీ ప్రజాప్రతినిధుల విషయంలో గౌరవ మర్యాదల విషయాల్లో ఒకరినొకరు సహకరించుకోక తప్పదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం కోరారు. ప్రత్యేకించి ప్రతి తెలంగాణ ఎమ్మెల్యే లెటర్స్ శ్రీవారి దర్శనానికి, గదుల కేటాయింపుకు అనుమతించాలని అన్నారు. తెలంగాణలో ఉన్న భద్రాచలం, యాదాద్రి తదితర దేవాలయాల్లో కూడ ఆంద్ర నాయకులకు ప్రత్యేక దర్శనాలు జరుగుతున్నదని గుర్తు చేసారు.

தொடர்புடைய செய்தி