సీఎం రేవంత్ నిర్ణయపై ట్రాన్స్‌జెండర్ల హ‌ర్షం

68பார்த்தது
సీఎం రేవంత్ నిర్ణయపై ట్రాన్స్‌జెండర్ల హ‌ర్షం
ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు వాలంటీర్లుగా తీసుకోవాలనే సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు తమను చీదరించున్న సమాజం ఇకనైనా తమను ఆదరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో తమవంతు కృషి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி