సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

52பார்த்தது
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
హఫీజ్పేట్ డివిజన్ పరిధి సాయినగర్ డబుల్ బెడ్రూమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி