శేరిలింగంపల్లి: రైల్వే ప్రయాణికుల నిరసన, ధర్నా

50பார்த்தது
చిత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే చిత్తాపూర్ ఎక్స్ ప్రెస్ ఖచ్చితమైన వేళలు పాటించాలని కోరుతూ మంగళవారం ప్రయాణికులు లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ నిలిపి ఆందోళన నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 7:30కి లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకోవలసిన ట్రైన్ మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా నడుపుతుండడంతో ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమయపాలన పాటించాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி