పోలీసులకు ఉచిత వైద్య శిబిరం

57பார்த்தது
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం ఈషా ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి పోలీసులకు సిబ్బందికి మందుల పంపిణీ చేసారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ, పోలీస్ స్టేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డ్యూటీ సమయాపాలన లేకుండా ఉండడంతో పోలీసులకు వారి ఆరోగ్యం పై అవగాహన కలిగేలా కొన్ని కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

தொடர்புடைய செய்தி