మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్

71பார்த்தது
మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్
మాజీ మంత్రి హరీశ్ రావును హైదరాబాద్ కోకాపేటలోని ఆయన ఇంట్లోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నిరసనకు ప్రయత్నించిన నేపథ్యంలో, ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హరీశ్ రావు బయటకు రాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி