రాజేంద్రనగర్: ఆదర్శ కాలనీలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

85பார்த்தது
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ బుధవారం కాలనీవాసులు అధికారులను కోరారు. 60 ఫీట్ల రోడ్డు ప్రధాన రహదారి పైన మురికి నీరు ప్రవహిస్తుంది. స్థానికులు ఫిర్యాదు చేసిన నామమాత్రం పరిష్కారం చేస్తున్నారు కానీ రెండు రోజులకే మళ్లీ అదే పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி