రాజేంద్రనగర్: నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

57பார்த்தது
రాజేంద్రనగర్: నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు
బండ్లగూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 1. 30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరెమైసమ్మ మెయిన్ రోడ్డు, కాళీకానగర్, ఎన్ఎఫ్సీ కాలనీ, మల్లి కార్జుననగర్, ఆదర్శనగర్ రోడ్-1, 5, న్యూ కేర్ ఆసుపత్రి, గాయత్రీనగర్, వికాస్ నగర్ , ద్వార కానగర్, యాదవమిత్ర కాలనీ, శిర్డిసాయిబాబా కాలనీ, ప్రశాంత్ కాలనీ, ప్రశాంత్ నగర్ కమ్యూనిటీహాల్, భరత్ నగర్ తదితర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி