వైద్యుల రాస్తారోకో నిరసన ధర్నాలు

77பார்த்தது
రాజేంద్రనగర్ పరిధిలోని డాక్టర్లు కలకత్తా జరిగిన గ్యాంగ్ రేప్ చేసిన వారిపై కఠినంగా శిక్షించాలంటూ అత్తాపూర్ లోని ప్రవేట్ హాస్పటల్ కి సంబంధించిన డాక్టర్లు అంతా కలిసి శనివారం నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డాక్టర్ లో అంతా కలిసి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు గ్యాంగ్ రేప్ పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డాక్టర్లంతా ఆందోళన నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி