మద్యం షాపులు బంద్.!

69பார்த்தது
మద్యం షాపులు బంద్.!
గణనాథుడి నిమజ్జనం సందర్భంగా మంగళవారం అన్ని మద్యం దుకాణాలతో పాటు బార్లు బంద్ మూతపడనున్నాయి. నేడు ఉదయం నుంచి రేపు సా. 6 వరకు మద్యం వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி