రాజేంద్రనగర్: కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..?

70பார்த்தது
రాజేంద్రనగర్: కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..?
మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. శనివారం తాజాగా మరోసారి మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ. రూ. 3866 కోట్లతో 1200 ఎమ్‌ఎల్‌డీ సామర్థ్యం కలిగిన మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గతంలోనే ప్లాన్ చేశామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మురుగు శుద్ధి విషయంలో చేయాల్సింది ఏమీ లేదన్నారు.

தொடர்புடைய செய்தி