అన్యాయాన్ని తిప్పికొట్టాలి: ఎంపి ఈటల రాజేందర్

76பார்த்தது
అన్యాయాన్ని తిప్పికొట్టాలి: ఎంపి ఈటల రాజేందర్
మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ బాధితులకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాడుతుందని ఈటల పేర్కొన్నారు. అత్తాపూర్ డివిజన్ లోని టీకేఆర్ నగర్, భరత్ నగర్ లో హైడ్రా బాధితులను గురువారం సాయంత్రం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి పరామర్శించారు. కలిసికట్టుగా ఉద్యమాలు చేద్దామని ఎంపీ ఈటల స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி