అభయాంజనేయ స్వామి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు

68பார்த்தது
అభయాంజనేయ స్వామి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు
వినాయక నవరాత్రి ఉత్సవాలు సోమవారం మూడవ రోజు భక్తి శ్రద్దలతో ఆదర్శకాలనీ అభయాంజనేయ స్వామి వినాయక ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు వచ్చిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ గౌడ్ కు కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி