పేకాట స్థావరాలపై పోలీసుల రైడ్

73பார்த்தது
పేకాట స్థావరాలపై పోలీసుల రైడ్
కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామం వైకుంఠధామం దగ్గర నిషేధిత పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు, టాస్క్ ఫోర్స్ వారు శనివారం సాయంత్రం రైడ్ చేయగా ఏడుగురు నిషేధిత పేకాట ఆడుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. వారి వద్ద దొరికిన 7600/ రూపాయల నగదు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி