గండీడ్: వాలీబాల్ పోటీలు.. బహుమతులు ప్రధానం
గండీడ్ మండల పరిధిలోని లింగాయపల్లి గ్రామంలో కనుమ పండుగను పురస్కరించుకొని శివ స్వాముల ఆధ్వర్యంలో "లింగాయపల్లి వాలీబాల్ ప్రీమియం లీగ్-1" టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు. గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్, శ్రావణ్ కుమార్ రెడ్డి, వెంకటేష్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.