అలుగు పారుతున్న వెన్నచేడ్ పెద్ద చెరువు

63பார்த்தது
పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం వెన్నచేడ్ పెద్ద చెరువు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు పారుతుంది. ఈ చెరువు కింద వెన్నచేడ్, లింగయపల్లి, రంగారెడ్డి పల్లి, గ్రామాల ప్రజలు పంటలు పండిస్తున్నారు. చెరువు నిండి అలుగు పారడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி