రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మిర్ఖాన్పేట్ సమీపంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్థల పరిశీలనకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్
ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నట్లు తెలిపారు.