కార్గో రోడ్డులో కష్ట ప్రయాణం

64பார்த்தது
జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కార్గో రోడ్డులో నెలకొన్న సమస్యలతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. మామిడిపల్లి నుంచి వచ్చే రోడ్డులో రహదారిపై పెద్ద ఎత్తున నీరు నిలుస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శ్రీరామ్ కాలనీ నుంచి వాంబే కాలనీ వైపు వెళ్లే రూట్లో కూడా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కార్గో రోడ్డుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி