హామీలు నెరవేర్చలేని సీఎం రేవంత్ రెడ్డి గద్దె దిగాలి : ఉమ

80பார்த்தது
భారతీయ జనతా మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు బుధవారం తెల్లవారుజామున అత్తాపూర్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ హల్లాలే ను పోలీసులు అత్తాపూర్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇళ్లలోంచి లాక్కెళ్లడంపై పోలీసుల జులుం పై ఆమె అసంతృప్తి వ్యక్త పరిచారు. మహిళలకు ఇచ్చిన వాక్దానాలు నెరవేర్చలేని సీఎం గద్దెదిగాలని ఆమె డిమాండ్ చేసారు. కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు.

தொடர்புடைய செய்தி