బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్

85பார்த்தது
బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగోల్ కి చెందిన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకమయ్యారు. పునటి శ్రీకాంత్, నరేందర్ స్వామిను వైస్ ప్రెసిడెంట్ గా, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ భాస్కర్, జాయింట్ కార్యదర్శులుగా పిల్లలమర్రి రమేశ్ నాగరాజు, కోశాధికారిగా హర్ష యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా షేక్ రేష్మా, వేణుకుమార్ సీతల్ మోహందాస్ ను నియమించారు.

தொடர்புடைய செய்தி