హయత్ నగర్ లోని ఎంఈఓ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం హయత్ నగర్ ఎంఈఓ కార్యాలయ ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు.