ఎల్బీనగర్ లో భారీ వర్షం

63பார்த்தது
నగరంలో నిన్నటి నుండి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి, రోడ్లపై మోకాళ్ళలోతు నీరు చేరడంతో మంగళవారం ఎల్బీనగర్ లోని చింతలకుంట జాతీయ రహదారి, మన్సురాబాద్ నాగోల్ బండ్లగూడ రోడ్లో భారీగా వర్షం నీరు చేరింది. భారీ వర్షంతో స్థానికులు తీవ్ర పడ్డారు.

தொடர்புடைய செய்தி