శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలు.. గుండె తరలింపు

81பார்த்தது
శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలు.. గుండె తరలింపు
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి గుండెను తరలించడానికి కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో, పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయాలని కోరారు. పోలీసు సిబ్బంది తక్షణమే స్పందించి రూట్ మ్యాప్ సిద్ధం చేసి, 35 నిమిషాల్లో అంబులెన్స్‌ను గమ్యస్థానానికి చేరవేశారు. దీంతో "హ్యాట్సాప్ తెలంగాణ పోలీస్" అంటూ నెట్టింట పోలీసులకు ప్రశంసలు కురిశాయి.

தொடர்புடைய செய்தி